ఆయిల్ ఫెడ్ రేసులో ఆలపాటి !!!
నాలుగు దశాబ్దాలుగా పామాయిల్ సాగు కు కృషి చేస్తున్న ఆలపాటి !!!! ప్రభుత్వ పరిశీలనలో ఆలపాటి పేరు??? పొలిటికల్ పవర్, జూలై 11: త్వరలో ప్రభుత్వం రాష్ట్రస్థాయి చైర్మన్ లను ప్రకటిస్తున్న నేపథ్యంలో ఆయిల్ ఫెడ్ చైర్మన్ రేసులో తెలంగాణ ఆయిల్ ఫామ్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆలపాటి ప్రసాద్ గ ఆయిల్ ఫెడ్ చైర్మన్ రేసులో ముందు ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. స్వతహాగా ఆయిల్ ఫామ్ రైతు అయినా ఆలపాటి నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో పామాయిల్ సాగు విస్తీర్ణం...