గ్రేటర్ హైదరాబాద్‌లో లక్ష ప్రాపర్టీలు బ్లాక్ లిస్ట్
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర పేరు భాషా శేఖర్. లక్ష కోట్లకు పైగా విలువైన ఇళ్లు, స్థలాలు, ఆస్తులు నిషేధిత జాబితాలోకి.గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా లక్షలాది అపార్ట్‌మెంట్లు, స్థలాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లను 22-Aలో చేర్చిన ప్రభుత్వం. దశాబ్దాల క్రితం అన్ని అనుమతులతో కొనుగోలు చేసిన ఆస్తులను ఉన్నట్టుండి ప్రభుత్వం బ్లాక్ లిస్ట్‌లో పెట్టడంతో దిక్కుతోచని స్థితిలో యజమానులు. ఆస్తులను అమ్ముకోలేక కలెక్టరేట్‌ల చుట్టూ, రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న యజమానులు. జూబ్లీహిల్స్,...