లయన్స్ క్లబ్ రుద్రూర్ మరియు ధాత్రి శ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు…
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్. 10 జూలై 2026. లయన్స్ క్లబ్ రుద్రూర్ మరియు ధాత్రి శ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో రుద్రూర్ లోని శశిరేఖ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రుద్రూర్ ఎస్సై మనోజ్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా రక్తదాతల ద్వారా 28 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా...