భద్రాచలంలో న్యాయ కళాశాల ఏర్పాటుకై ఈనెల 17 నుంచి పాదయాత్ర
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కేంద్రంగా గోండ్వానా న్యాయ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరుతూ ఈనెల 17 నుంచి పాదయాత్ర ప్రారంభించునున్నట్టు ఆదివాసి ఉభయ రాష్ట్రాల కన్వీనర్ సోందే వీరయ్య తెలిపారు. సోమవారం నాడు సుందరయ్య నగర్ కాలనీలో గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయo సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సోందే వీరయ్య మాట్లాడుతూ ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతాలలో ఒక న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తూ ఉద్యమమ్ కొనసాగిస్తున్నామని. ఈ ప్రాంతం లో ఉన్నటువంటి...