POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 8:49 pm Posted by : POLITICAL POWER

సెప్టెంబర్ 8న హైదరాబాద్ లో జరిగే మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభకు ముఖ్య అతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

 

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక ప్రియ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి బత్తుల గోపాలరావు కాబట్టి ఈ మహాసభను జయప్రదం చేయండి ముక్కెర ముఖేష్ మాదిగ*
*ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాల ఎం ఎస్ ఎఫ్ ఇంచార్జ్*
సెప్టెంబర్ 8న జరగబోయే మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను జయప్రదం చేయటంలో భాగంగా
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో
స్థానిక ఖమ్మం నగర కేంద్రంలో ఎస్ ఎం హెచ్ హాస్టల్ లో
*ఖమ్మం జిల్లా ఎం ఎస్ ఎఫ్ ఇంచార్జ్ ఊటుకూరి రత్నాకర్ మాదిగ* అధ్యక్షతన
విద్యార్థులు మరియు విద్యార్థి నాయకులతో సమావేశం
జరిగింది
ఈ సమావేశానికి అతిథిగా
ఎం ఎస్ ఎఫ్ ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాల ఇన్చార్జి*
*ముక్కెర ముకేష్ మాదిగ*
హాజరయ్యారు
ఈ సమావేశాన్ని ఉద్దేశించి
విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్
స్కాలర్షిపులు
హాస్టల్ సమస్యలు
మౌలిక సదుపాయాల సమస్యలు
గురుకుల విద్యార్థులకు సొంత భవనాలు అన్ని విద్యార్థుల సమస్యల గురించి చర్చించి తెలుసుకొని అదేవిధంగా సెప్టెంబర్ 8వ తారీఖున హైదరాబాదులో జరగబోయే మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను జయప్రదం చేయాలని కోరారు
మరియు హాస్టల్ ఎం ఎస్ ఎఫ్ కమిటీని వేయడం జరిగింది
కమిటీ అధ్యక్షుడిగా
దాసరి గోపిని ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో
కొత్తగూడెం జిల్లా ఎం ఎస్ ఎఫ్ కో ఇంచార్జ్ శ్యాంప్రసాద్ మాదిగ
జిల్లా కమిటీ సభ్యులు
కొత్తపల్లి సాయి మాదిగ
రాము మాదిగ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు