సెప్టెంబర్ 8న హైదరాబాద్ లో జరిగే మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభకు ముఖ్య అతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక ప్రియ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి బత్తుల గోపాలరావు కాబట్టి ఈ మహాసభను జయప్రదం చేయండి ముక్కెర ముఖేష్ మాదిగ* *ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాల ఎం ఎస్ ఎఫ్ ఇంచార్జ్* సెప్టెంబర్ 8న జరగబోయే మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను జయప్రదం చేయటంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక ఖమ్మం నగర కేంద్రంలో ఎస్ ఎం హెచ్ హాస్టల్ లో *ఖమ్మం జిల్లా ఎం ఎస్ ఎఫ్...