కూటమినాయకుల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు పాలాభిషేకం

  పొలిటికల్ పవర్ : స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడంపై దాచేపల్లి టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బీసీలకు సామాజిక, రాజకీయ ప్రాధాన్యత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని పేర్కొన్నారు. అలాగే ఆధ్వర్యంలో గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలలో ఒకటి ఎస్సీ కి రెండు బీసీకి ఇవ్వడం ఆనందదాయక ముగా ఉందనిఇచ్చిన మాట కట్టుబడి కూటమిప్రభుత్వం ఉందని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమినాయకుల ఆధ్వర్యంలో CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్...