పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్ కేంద్రం తిప్పిపంపడం దుర్మార్గం
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బి చంద్రశేఖర్ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణం తెలంగాణ నీటి హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రా అధికారుల చేతిలో పెట్టింది గురువు చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి పాలమూరు భవిష్యత్తును తాకట్టు పెడుతున్నాడు పోలవరం, బనకచర్లకు లేని అభ్యంతరాలు పాలమూరు రంగారెడ్డికి ఎందుకు ? ఆంధ్రా ప్రయోజనాల కోసం బీజేపీ తెలంగాణను బలిపెడుతుంది ఎనిమిది మంది బీజేపీ, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు...