POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 12:18 pm Posted by : POLITICAL POWER

మన పిల్లల కష్టపడి చదివి నా భవిష్యత్తులో పరీక్షల పేపర్ లీకేజ్ అనేది క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైనది

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ ఎడిటర్ డెస్క్ భారతదేశంలో మన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం
ప్రఖ్యాత ఇంజనీర్, విద్యావేత్త మరియు పర్యావరణ కార్యకర్త…
రామన్ మెగసెసే అవార్డు గ్రహీత సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న ఆమరణ దీక్ష 20వ రోజుకు చేరుకుంది!

మన పిల్లల పరీక్షల పేపర్ లీకేజీలపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా… జవాబు దారి తనం కోసం..
దేశవ్యాప్త విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరంగా మారింది.

మన బిడ్డల భవిష్యత్తు కోసం…
జవాబు దారితనం కోసం…
దీక్షకు మధ్యత్తుగా.. బావి భారత పౌరుల జీవితం కాబట్టి అందరూ ఆలోచన చేయాలి అలాగే పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక కూడా మద్దతు తెలుపుతుంది ఉద్యమానికి

ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు మీ వాట్సాప్ స్టేటస్ లో ఉంచాలి విజ్ఞప్తి.

ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP)
ఆంధ్రప్రదేశ్ కమిటీ