విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి*.

*పాల్వంచ 46వ డివిజన్ కార్పొరేటర్ విమలాదేవి* *పాత పాల్వంచ జెడ్. పి హైస్కూల్ లో పేరెంట్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న కొత్వాల విమలాదేవి* 19 జూలై 2026. ఎన్ వి ఆర్ న్యూస్ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్స్ ఇంచార్జ్ ఆలస్యం విరన్ . పొలిటికల్ పవర్ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమశిక్షణతో పెంచి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని *కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి అన్నారు.* పాతపాల్వంచ లోని *జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత...