*పల్లె ప్రగతి బాట.. పేదలకు అండ!*

  - *ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం మండలాల్లో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన* పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్ - *రూ. 4.38 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు* *ఖమ్మం రూరల్/తిరుమలాయపాలెం :* గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని, సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి నిరుపేదకూ పారదర్శకంగా అందిస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి...