*దేశభక్తి ప్రతి భారతీయుడి బాధ్యత.. జాతీయ ఐక్యతే దేశ బలం: ఏనుగు సుదర్శన్ రెడ్డి*
పొలిటికల్ పవర్ ప్రతినిధి మల్కాజ్గిరి కమిషనరేట్ ఇంచార్జ్ ఏ. పాండు రంగారావు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :మేడ్చల్ నియోజకవర్గం : మేడిపల్లి డివిజన్‌లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీ మేడ్చల్ నియోజకవర్గం మేడిపల్లి డివిజన్ పరిధిలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మేడిపల్లి డివిజన్ అధ్యక్షులు జమ్ముల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలతో చేపట్టిన ఈ ర్యాలీ దేశభక్తి, జాతీయ...