పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి దశదిన కర్మలో మాజీ ఎమ్మెల్యే తాటి
దమ్మపేట ఆగస్టు 10: నల్లబెల్లి మండల కేంద్రంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి దశదినకర్మ కార్యక్రమంలో బూర్గంపహాడ్–అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ని, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ని...