*సోమశిల జలాశయంలోకి దూసుకు పోతున్న అక్రమ వేటగాళ్లు*

పొలిటికల్ పవర్ పీఎల్ 9 న్యూస్ రిపోర్టర్ శ్రీహరి అనంతసాగరం మండలం *సంతానోత్పత్తి కాలంలో చేపల వేట యథేచ్ఛగా.. అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు* *చేపల సంపదకు ముప్పు.. తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్* అనంతసాగరం మండలం సోమశిల జలాశయంలో జూలై, ఆగస్టు నెలల్లో అమల్లో ఉండాల్సిన చేపల వేట నిషేధాన్ని కొందరు జాలర్లు బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా చేపల వేట కొనసాగించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. చేపల సంతానోత్పత్తి జరిగే ఈ కీలక సమయంలో చేపల వేటను పూర్తిగా నిలిపివేయాలని మత్స్యశాఖ అధికారులు...