ఘనంగా పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు…
ఘనంగా పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు... పొలిటికల్ పవర్ ఎన్విఆర్ టీవీ ప్రతినిధి నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం... రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో మాజీ డిసిసిబి చైర్మన్, కాంగ్రెస్ నాయకులు పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలను రుద్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, టపాకాయలు పేల్చి, స్వీట్లు పంచుకున్నారు, అనంతరం నాయకులు మాట్లాడుతూ పోచారం భాస్కర్ రెడ్డి , రాజకీయపరంగా ఎన్నో ఉన్నత శిఖరాలు ఎదగాలని, నిండు...