పేకాట శిబిరంపై పోలీసుల దాడి – ఇద్దరి పట్టివేత

కలసపాడు: ఆగస్టు 10 పొలిటికల్ పిన్ 9 టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక రిపోర్టర్ ఎన్ ప్రసాద్ రావు కలసపాడు కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు మండలం ఎగువ రామాపురం గ్రామం నుంచి రెడ్డిపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలోని కంపచెట్ల కింద కొందరు వ్యక్తులు నగదు పెట్టి పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లగా, పోలీసులను గమనించిన కొందరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో...