రాజకీయ కుట్రలకు హైకోర్టు తీర్పుతోనే చెక్.. రేగాకు న్యాయం
పొలిటికల్ పవర్, ఆగస్టు 20,కొత్తగూడెం: బీఆర్‌ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, మాజీ పినపాక ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు పై రాజకీయ కుట్రలో భాగంగా నమోదైన కేసులో గౌరవ హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను అనుమతిస్తూ ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం పట్ల బీఆర్‌ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు రేగా కాంతారావు రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక, ఆడపిల్లను అడ్డుపెట్టుకొని అక్రమ కేసును రాజకీయ కుట్రలో భాగంగా పెట్టారని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. ముఖ్యంగా గిరిజన నాయకుడిగా రేగా కాంతారావు ప్రజల్లో...