*కరెంట్ ప్రమాదంలో పూరి గుడిసె దగ్ధం*

  బాధితులను పరామర్శించిన సిపిఎం పార్టీ నాయకులు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైఎస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ వైయస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని జింకల నగర్లో అగ్ని ప్రమాదంతో పూరి గుడిసె దగ్ధమైంది. గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి.సగిలి బాలరాజు అతనిభార్య మరియమ్మ నివాసం ఉంటున్న గుడిసె లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు,రేషన్ కార్డు, బట్టలు, బాండ్లు, బీరువా.టీవీ .ఇంటి...