నేటి నుంచే ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం
ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన (బిక్కవోలు): ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులను అప్రమత్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'రైతన్న మీకోసం' కార్యక్రమాన్ని శుక్రవారం బిక్కవోలు మండలంలోని బలభద్రపురం గ్రామంలో ప్రారంభించినట్లు మండల వ్యవసాయ అధికారి జి. వాణి తెలిపారు. కార్యక్రమానికి అనపర్తి సహాయ వ్యవసాయ సంచాలకులు డి.వి. కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పసిఫిక్ మహాసముద్రం తూర్పు ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ మేర...