*బి.జె.పి.తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రంగుల శంకర్*
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కీసర సర్కిల్ : జవహర్ నగర్ : భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా రెండవ సారి నియమించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని, రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చ అధికార ప్రతినిధి రంగుల శంకర్ అన్నారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్ తో పాటు రంగుల...