ఏప్రిల్ లో ప్లాస్టిక్ నోట్ల విడుదల*
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ దీర్ఘకాలం మన్నే పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను 2027 ఏప్రిల్ నుంచి పైలట్ ప్రాజెక్టుగా విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. *తొలి దశలో రూ.10, రూ.20 నోట్లలో ఒక్కో డినామినేషన్కు 100 కోట్ల చొప్పున మొత్తం 200 కోట్ల నోట్లు చలామణిలోకి రానున్నాయి.* ప్లాస్టిక్ నోట్లు పేపర్ నోట్లతో పోలిస్తే 2 నుంచి 4 రెట్లు...