హైదరాబాద్ మహానగరంలో ఛత్రినాక నుండి బోయిగూడకు వెళ్లే రోడ్డు మధ్యలో ఉన్న ఇనుప కరెంటు స్తంభాలు తొలగించి రోడ్డు వేయండి
08/08/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర ఎడిటర్ నామ వినోద్ కుమార్ చత్రినాక చౌరస్తాలో ప్రతిరోజు కొన్ని లక్షల ప్రజలు మరియు వాహనాలు ఇక్కడ నుండి ఉప్పుగూడ రైల్వే స్టేషన్ అలాగే కందికల్ రోడ్డు, లాల్ దర్వాజా, గౌలిపుర, రాజన్న బౌలి కి సంబంధించిన రోడ్డులో లక్షలలో ప్రతిరోజు ప్రజలు తిరుగుతుంటారు . రోడ్డు రద్దీగా ఉండడం వలన ప్రతిరోజు ఇక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించడం జరుగుతుంది అలాగే అంబులెన్స్...