ఎపెక్స్ మల్టీస్పెషలిటీ హాస్పిటల్ లో అరుదైన కిడ్నీ ఆపరేషన్ చేసిన డాక్టర్ కె .కిషోర్ కుమార్ రెడ్డి ( ఎం ఎస్ ఎం సి హెచ్ )ప్రముఖ యూరాలాజిస్ట్
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ నైన్ టివి తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఖమ్మం నగరం లోని నరసింహ స్వామి టెంపుల్ రోడ్, బాలాజీ నగర్ ఎపెక్స్ మల్టీస్పెషలిటీ హాస్పిటల్ కి వైద్యం కోసం శ్రీ మతి మైలవరపు విజ్జేశ్వరి, వయసు :30 సం,, మహిళ W/O మురళి జీలూగు మిళ్లు గ్రామము జీలూగు మిళ్లు మండలం, ఏలూరి జిల్లా. తేదీ: 10-07-2026 గురువారం రోజున డాక్టర్ కె .కిషోర్ కుమార్ రెడ్డి ని సంప్రదించగా...