సఖి మహిళా మండలి భారీ నిరసన కార్యక్రమం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా* పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అమరవీరుల స్థూపం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది* *సఖి మహిళా మండలి నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తండ్రిని కోల్పోయి తల్లి రెక్కల కష్టాన్ని నమ్ముకుని జీవిస్తున్న 14 ఏళ్ల బాలికపై ముగ్గురు కామాంధులు దారుణానికి పాల్పడ్డారు. బాలిక అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని ప్రేమ పేరుతో వంచించి...