అశ్వారావుపేటలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ

సినీ హీరో సుమన్ చేతుల మీదుగా విగ్రహావిష్కరణ పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి: సినీ హీరో సుమన్ పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం: తాటి వెంకటేశ్వర్లు పాపన్న గౌడ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి: కాసాని పద్మ బడుగు బలహీన వర్గాలకు పాపన్న గౌడ్ ఆత్మగౌరవ ప్రతీక: డా. భూక్యా ఉదయ జ్యోతి పొలిటికల్ పవర్,అశ్వారావుపేట,ఆగస్టు 18: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా అశ్వారావుపేట పట్టణంలో గౌడ సంఘాల ఆధ్వర్యంలో పాపన్న గౌడ్...