సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న తాటి
పొలిటికల్ పవర్, ఆగస్టు 18: అశ్వారావుపేట: తెలంగాణ వీరుడు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా అశ్వారావుపేట పట్టణంలో గౌడ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సినీ హీరో సుమన్ గౌడ్‌తో కలిసి తాటి వెంకటేశ్వర్లు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.....