దేవరపల్లికి భారీగా తరలిరావాలి.. వైఎస్సార్‌సీపీ శ్రేణులకు సత్తి సూర్యనారాయణ రెడ్డి పిలుపు
పొలిటికల్ పవర్ న్యూస్ అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 04: ఈనెల 5న తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో జరగనున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. అనపర్తి నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. పొగాకు రైతులు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు, టొబాకో బోర్డు అధికారులను...