ఖమ్మం జిల్లా లో జరిగిన రైతు ఆశీర్వాద సభలో షార్ట్ సర్క్యూట్

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి రైతు ఆశీర్వాద సభ నుంచి అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తత వల్ల ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా సజావుగా తెలంగాణ రాష్ట్ర సీఎం సభ విజయవంతమైంది దీని వెనుక అగ్నిమాపక సిబ్బంది శాఖ చక్యంగా వ్యవహరించడం వల్లనే పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలియజేశారు అగ్నిమాపక సిబ్బంది కొల్లి పృద్వి వైరా అగ్నిమాపక కేంద్రం మరియు వీరాస్వామి ఖమ్మం అగ్నిమాపకేంద్రం గోపి కృష్ణమాచారి...