*సామాజికసేవే మా “వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ” లక్ష్యం.* -అధ్యక్షుడు సూర్యప్రకాశ్ రావు, వైస్ గవర్నర్ నూకల మురళీకృష్ణ.
*వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సేవలు ఎంతో విలువైనవి.* -ఏఐఎఫ్ఇటిఓ జాతీయకార్యదర్శి పి.రమణారెడ్డి ... కలసపాడు జూలై 11 పొలిటికల్ పవర్ పిన్9టీవీ సమగ్ర జాతీయ దినపత్రిక రిపోర్టర్ ఎం. ప్రసాదరావు. కలసపాడు. కడప జిల్లా. సమాజానికి తమ వంతు సేవ చేసి అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం అని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అధ్యక్షుడు శిద్ధా. సూర్య ప్రకాష్ రావు, వైస్ .గవర్నర్ నూకల మురళీకృష్ణ తెలిపారు. శనివారం ఉదయం కలసపాడులోని బాలుర ఉన్నత పాఠశాల యందు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో...