*మంచినీటి, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించండి..!* *అభివృద్ధి పనులకు నిధులు కేటాయించండి* *హెచ్.ఎస్.డబ్లు.ఎస్.ఎస్.బి.ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజని కోరిన పరమేశ్వర్ రెడ్డి*

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఉప్పల్ : ఉప్పల్ నియోజకవర్గం లోని కాలనీలలో నిత్యం ఎదుర్కొంటున్న మంచినీటి, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. హెచ్.ఎస్.డబ్లు.ఎస్.ఎస్.బి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజను శుక్రవారం ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, నియోజకవర్గంలోని పలు కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, కాలనీవాసులతో...