POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 10:23 pm Posted by : POLITICAL POWER

స్పెషల్ లోకాదాలత్ కార్యక్రమం

*పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ జూలై 18 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ*

తేదీ 18 7 2026 శనివారం రోజున మండల న్యాయ సేవాధికార సంస్థ, స్పెషల్ లోకాదళత్ కార్యక్రమమానికి ముఖ్య అతిథి సీనియర్ సివిల్ జడ్జి/మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి అనిత, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈనాటి కార్యక్రమంలో కక్షిదారులు వారి యొక్క కేసులను పరిష్కరించుకోవాలని ముఖ్యంగా ఇరువర్గాలు ఒక్కటై తమ కేసులని పరీక్షికరించుకొని కలిసిమెలిసి ఉండాలని కోరారు.

ఈనాటి కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు సన్నాయిల ఉమామహేశ్వర్ సెక్రటరీ వనం జగదీశ్వర్, న్యాయవాదులు మహమ్మద్ ముస్తాక్ అహ్మద్, ఇడం రవికుమార్, అశోక్, పుష్పలత, శ్రీకాంత్, రాజశేఖర్ రెడ్డి, కృష్ణ, కిషన్, రామస్వామి, గణేష్ ఆంజనేయులు నరేష్ మరియు బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.