స్పెషల్ లోకాదాలత్ కార్యక్రమం
*పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ జూలై 18 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ* తేదీ 18 7 2026 శనివారం రోజున మండల న్యాయ సేవాధికార సంస్థ, స్పెషల్ లోకాదళత్ కార్యక్రమమానికి ముఖ్య అతిథి సీనియర్ సివిల్ జడ్జి/మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి అనిత, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈనాటి కార్యక్రమంలో కక్షిదారులు వారి యొక్క కేసులను పరిష్కరించుకోవాలని ముఖ్యంగా ఇరువర్గాలు ఒక్కటై...