తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుల గుర్తింపును వేగవంతం చేయండి*
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పీ యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావు *సుమారుగా లక్ష మంది ఉద్యమకారులకు న్యాయం చేయండి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తాం* *డాక్టర్ పిడమర్తి రవి , డాక్టర్ కె.వి కృష్ణారావు* ఖమ్మం : రెండు తరాల తెలంగాణ ఉద్యమాకారులను సుమారుగా లక్ష మందిని గుర్తించండి కాంగ్రెస్ మళ్ళీ గెలుస్తుందని , అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుల గుర్తింపును వేగవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారులు...