పందలపాకలో ఘనంగా స్వచ్ఛత పఖ్వాడా–2026 కార్యక్రమం

  బిక్కవోలు: కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని MY BHARAT – ఈస్ట్ గోదావరి (ఆంధ్రప్రదేశ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “స్వచ్ఛత పఖ్వాడా–2026” కార్యక్రమంలో భాగంగా పందలపాకలోని శ్రీ పడాల పెద పుల్లా రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హైస్కూల్ ప్లస్లో స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా యువతలో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన కల్పించడంతో పాటు ప్రజలను స్వచ్ఛత...