విలువల రాజకీయాలకు ఉన్నత శిఖరం స్వర్గీయ సత్తి వీర్రెడ్డి: సబ్బెళ్ళ కృష్ణారెడ్డి

రామవరంలో ఘనంగా సత్తి వీర్రెడ్డి జయంతి వేడుకలు పొలిటికల్ పవర్ జాతీయతెలుగు దినపత్రిక అనపర్తి: విలువలు, నిబద్ధతతో కూడిన రాజకీయాలకు స్వర్గీయ సత్తి వీర్రెడ్డి ఉన్నత శిఖరమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి అన్నారు. విశాఖపట్నం గౌతమి సంస్థల అధినేత సత్తి రామకృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్తి సుబ్బిరెడ్డి తండ్రి, పాలమూరు నీటి వినియోగదారుల సంఘం మాజీ అధ్యక్షుడు, సీడీసీ మాజీ చైర్మన్ స్వర్గీయ సత్తి వీర్రెడ్డి జయంతి సందర్భంగా...