మాజీ ఎంపీ నామాను కలిసిన “తాటి”

  అశ్వారావుపేట బీఆర్‌ఎస్‌ కీలక నాయకులతో కలిసి మర్యాదపూర్వక భేటీ మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరావు కొత్తగూడెం పర్యటనలో భాగంగా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట బీఆర్‌ఎస్‌ కీలక నాయకులు కాసాని చంద్ర మోహన్, డా. భూక్యా ప్రసాద్ రావు, జుజ్జురపు శ్రీరామ్ మూర్తి, గుడవర్తి వెంకటేశ్వరరావులతో కలిసి నామాతో చర్చించారు. ఈ కార్యక్రమంలో సుర వెంకటేశ్వర్లు, కురమ సంఘం జిల్లా అధ్యక్షులు చిన్నం రామకృష్ణ,,మాజీ వైస్ ఎంపీపీ నరుకుల్ల సత్యనారాయణ, వేముల హరీష్,...