*తెలంగాణ రాష్ట్ర బంజారా బాబోజీల అర్చన సంఘం ఎన్నిక*

*పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక విఎన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ జూలై 16 డివిజన్ ప్రతినిధి సిరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ* *తెలంగాణ రాష్ట్ర దీప ధూప నైవేద్య బంజారా బావోజిల అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్దిమడుగు పీఠాధిపతి శ్రీ జయరాం గురుస్వామి ఆదేశానుసారం* *జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది..* *ఉమ్మడి నల్గొండ జిల్లా బంజారా దీప ధూప నైవేద్య అర్చక సంఘం** *నూతన జిల్లా కమిటీ ఎన్నిక* *అధ్యక్షులు* .:-నేనావత్ కిషన్ బావోజీ *ఉపాధ్యక్షులు*...