ఘనంగా తెలుగు ఉపాధ్యాయురాలి జన్మదిన వేడుకలు..

జులై 10 పొలిటికల్ పవర్ పిన్9 టీవీ సమగ్ర జాతీయ దినపత్రిక రిపోర్టర్. ఎం. ప్రసాద్ రావు. కలసపాడు. కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు మండలంలోని స్థానిక సెయింట్ అంటోనీస్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో తెలుగు అధ్యాపకురాలుగా పనిచేస్తున్న, బి. కోడూరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వరదరాజులు సతీమణి కె. వసంతకుమారి జన్మదిన వేడుకలను స్థానిక సెయింట్ ఆంటోనీ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు మరియు కుమారులు డాక్టర్. సత్యదేవ్, డాక్టర్. కళ్యాణ్, కోడలు డాక్టర్ , షైనీ పాల్ అందరు కలసి సంతోషంతో...