*ఖమ్మం నగరంలో ఓల్డ్ కలెక్టర్ కార్యాలయం ఐఎన్టీయూసీ ఆటో అడ్డాలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.*

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి బి. గోపాలరావు. ఈ రోజు ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్ ఐ.ఎన్.టి.యు.సి. ఆటో యూనియన్ అడ్డా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగినది. ఐ.ఎన్.టి.యు.సి. మోటార్ రంగం జిల్లా అధ్యక్షులు పాల్వంచ కృష్ణ అన్న ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొని ఐ.ఎన్.టి.యు.సి మోటార్ రంగం జిల్లా ఉపాధ్యక్షులు అండ్ సోషల్ మీడియా ఎస్.కె జానిమియా. ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో...