*చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే జారె ఆదినారాయణ*
16.07.2026 - గురువారం పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్ 9టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి కే వెంకటేష్ ఉమ్మడి జిల్లా పరిధిలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు,పనుల పురోగతిని గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు *శ్రీ మల్లు భట్టి విక్రమార్క *, సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు *శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి *, రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ మరియు సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు *శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి * తో కలిసి...