అర్హులైన ప్రతి విద్యార్థికి తల్లికి వందనం వెయ్యాలి.ఎమ్మెల్యే కి వినతి పత్రం ఇచ్చిన డివైఎఫ్ఐ నాయకులు.

బద్వేల్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9టీవీ తెలుగు న్యూస్ కడప జిల్లా బ్యూరోఎం వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చదువుకున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం డబ్బులు తల్లుల అకౌంట్లో వేస్తామని చెప్పడం జరిగింది అయితే ఈ పథకం కొంతమందికి మాత్రమే అకౌంట్ లో డబ్బులు పడడం జరిగిందని అర్హులైన ప్రతి విద్యార్థికి తల్లికి వందనం తల్లులు ఖాతాలో జమ చేయాలని డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని తెలిపారు సోమవారం డివైఎఫ్ఐ బద్వేల్...