బెంగళూరు లో నిర్వహించిన 11 వ ఓబీసీ మహాసభకు హాజరైన జాతీయ వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు
బీసీ జేఏసీ స్టేట్ కో చైర్మన్ పిట్ల శ్రీధర్ అన్న , రాష్ట్ర అధ్యక్షులు వల్లెపు శివకుమార్ మరియు జాతీయ వడ్డెర సంఘం నాయకులు.......* పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావు 11వ ఓబిసి జాతీయ మహాసభ బెంగళూరు వేదికగా డాక్టర్ మన్మోహన్ సింగ్ జ్ఞాన జ్యోతి ఆడిటోరియంలో *జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో లో ఘనంగా...