ఎన్నికల్లో ఇచ్చిన హామీ..* *గ్రామస్తుల ఇంటి పన్నులు కట్టిన సర్పంచ్‌*

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కె సతీష్ కుమార్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు దేవరంపల్లి గ్రామస్తుల ఇంటి టాక్స్ లను రెండు లక్షలు చెల్లించి మాట నిలబెట్టుకున్నారు సర్పంచ్ అశోక్. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను సర్పంచ్ గా ఎన్నికైన నుంచి ఇప్పటి వరకు రూ. 12 లక్షలతో అంగన్వాడి కేంద్రాన్ని, 10 లక్షలతో వర్క్ షెడ్, 20 లక్షలతో ఆరోగ్య ఉపకేంద్రం, 12 లక్షలతో పాఠశాల ప్రహరీ...