పానుగంటి మల్లయ్యకు ఘన నివాళులు
హాలియా జూన్11 పొలిటికల్ పవర్ జాతీయ దినపత్రిక ప్రతినిధి జహీర్ *నల్లగొండ జిల్లా* నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియా మున్సిపాలిటీ పుర ప్రముఖులు పానుగంటి మల్లయ్య( గురు స్వామి ) గారు నిన్న 10-7-2026రాత్రి సుమారు 9గంటలకు స్వర్గస్తులయ్యారని తెలియజేయడానికి చింతిస్తూ ఈరోజు11-7-2026కీర్తిశేషులు పానుగంటి మల్లయ్య( గురు స్వామి ) గారి భౌతిక కాయానికి పూలమాలవేసి వారి కుటుంబానికి వారి స్వగృహం జానారెడ్డి నగర్ లో ప్రగాఢ సానుభూతి తెలిపిన తెలంగాణ మలిదశ ఉద్యమకారులుహాలియా మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ వర్ర వెంకట్...