మొఘల్ సామ్రాజ్యాన్ని ధిక్కరించి, దక్కన్‌లోని సామంత వ్యవస్థను సవాలు విసిరిన సర్వాయి పాపన్న కు నివాళులు

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు. మొఘల్ సామ్రాజ్యాన్ని ధిక్కరించి, దక్కన్‌లోని సామంత వ్యవస్థను సవాల చేస్తూ ప్రజల కోసం వీరోచితంగా పోరాడిన మహోన్నత యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  జయంతి సందర్భంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయం, నాంపల్లిలో ఘనంగా పుష్పాంజలి ఘటించి నివాళులర్పించాము. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు, మాజీ గవర్నర్ శ్రీ బండారు...