ములకపాడు ఆరోగ్య కేంద్రంలో అదనంగా ఇద్దరు డాక్టర్లను నియమించాలి,*

*50 పడకల హాస్పిటల్ గా అప్ గ్రేడ్ చేయాలి* *సిపిఎం మండల కార్యదర్శి కారం పుల్లయ్య డిమాండ్* 18 జూలై 2026 . ఎన్విఆర్ న్యూస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ఇంచార్జ్ ఆలస్యం విరన్. పొలిటికల్ పవర్ దుమ్ముగూడెం మండలం ములకపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ని సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించడం జరిగింది అనంతరం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కారం పుల్లయ్య మాట్లాడుతూ ములకపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు అవసరం ఉండగా ప్రజెంట్ ఒక...