భారతీ సిమెంట్స్‌లో నిలిచిన ఉత్పత్తి రెండు యూనిట్లు మూత
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి చంద్రబాబు సర్కార్ దుర్మార్గమే కారణం సీఎంఓ డైరెక్షన్‌లో టీడీపీ గూండాల ఆగడాలు మైనింగ్ ప్రాంతంలో కార్మికులు, వాహనాల అడ్డగింత ఆరురోజులుగా సాగని లైమ్‌స్టోన్ మైనింగ్ ముడిఖనిజం లేకపోవడంతో 2 యూనిట్లలో నిలిచిన ఉత్పత్తి 15వేల కుటుంబాలపై ప్రభావం.. గత 17సంవత్సరాలుగా భారతి సిమెంట్స్ పరిశ్రమలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదు.. ప్రత్యక్షంగా 3వేల మందికి, పరోక్షంగా 12వేల మందికి ఉపాధి...