U73వ జాతీయ సహకార వారోత్సవాలు ఘనంగా నిర్వహించిన పిఎసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్..
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా మండల కేంద్రంలో 73వ అఖిల భారత జాతీయ సహకార వారోత్సవాల సందర్బంగా గార్ల ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పిఎసిఎస్) లో శుక్రవారం సహకార జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు... సంఘ అధ్యక్షులు వడ్ల మూడి దుర్గప్రసాద్ జెండాను ఆవిష్కరించి, అనంతరం మాట్లాడుతూ. నవంబర్ 14నుండి 20వరకు వారోత్సవాలు జరుగుతాయన తెలిపారు. రైతులను విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ రుణాలు అందించడంతో...