POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 5:26 pm Posted by : POLITICAL POWER

వైయస్సార్ కడప జిల్లా కలసపాడు లో యుటిఎఫ్ సంఘం సభ్యత్వ కార్యక్రమం

 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైయస్సార్ కడప జిల్లా కలసపాడు మండలంలో మెంబర్షిప్ కార్యక్రమంలో భాగంగా జడ్పీహెచ్ఎస్ శంఖవరం పాఠశాలలో ఉపాధ్యాయ సమక్షంలో జిల్లా యుటిఎఫ్ కార్యదర్శి అయిన కుర్ర చెన్నై మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అమలు చేయాలని అందులో భాగంగానే పిఆర్సి బకాయి పడ్డ డిఏలు మూడు సంవత్సరముల నుండి పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్స్ వెంటనే రిలీజ్ చేయాలని అలాగే ఎంతో అనుభవం గల ఉపాధ్యాయులను టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయ లోకాన్ని భయాందోళన ముంచుతున్న ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాజ్యాంగ సవరణ ద్వారా నాయన సరే టెట్ పరీక్షను రద్దు చేయించాలని డిమాండ్ చేయడం జరిగింది

అభినందనలతో….
యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి
కుర్ర చెన్నయ్య