వైయస్సార్ కడప జిల్లా కలసపాడు లో యుటిఎఫ్ సంఘం సభ్యత్వ కార్యక్రమం
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైయస్సార్ కడప జిల్లా కలసపాడు మండలంలో మెంబర్షిప్ కార్యక్రమంలో భాగంగా జడ్పీహెచ్ఎస్ శంఖవరం పాఠశాలలో ఉపాధ్యాయ సమక్షంలో జిల్లా యుటిఎఫ్ కార్యదర్శి అయిన కుర్ర చెన్నై మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అమలు చేయాలని అందులో భాగంగానే పిఆర్సి బకాయి పడ్డ డిఏలు మూడు సంవత్సరముల నుండి పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్స్...